VIDEO: కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే
WNP: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని పలు గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో అభివృద్ధి చేసేది కాంగ్రెస్ పార్టీనేనని అందుకు ప్రజలు కంకణం కట్టు కున్నారని అన్నారు.