CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

BDK:చండ్రుగొండ మండల రైతు వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెండాలపాడు గ్రామంలో పర్యటించి పూర్తికాబడ్డ ఇందిరమ్మ ఇళ్లును ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.