VIDEO: నల్గొండలో వ్యభిచార ముఠా అరెస్ట్

VIDEO: నల్గొండలో వ్యభిచార ముఠా అరెస్ట్

NLG: నల్గొండలోని ప్రియదర్శని కాలనీలో గుట్టుగా నడుస్తున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు దాడి చేశారు. సోమవారం సీఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నమ్మదగిన సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. వ్యభిచారంలో పాల్గొంటున్న ముగ్గురు మహిళలు, ఒక యువకుడిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.