VIDEO: ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలి: మాజీ MLA
WGL: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ BRS నాయకులు విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరేలా కృషి చేయాలని NSPT మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా ఖానాపూర్ మండల పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు పెద్ది దిశానిర్దేశం చేశారు.