మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరి కోత యంత్రాలు రేట్లు పెంచితే ఫిర్యాదు చేయాలి: ఎమ్మెల్యే మేఘా రెడ్డి
★ రేపు MBNR అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి
★ హరీష్ రావును పరామర్శించిన మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి
★ అచ్చంపేటలో గొంతులో ఇడ్లీ ఇరుక్కుని వ్యక్తి మృతి