'అనుమానం వచ్చినా ఫిర్యాదు చేయండి'

'అనుమానం వచ్చినా ఫిర్యాదు చేయండి'

HYD: మీ సేఫ్టీ, సెక్యూరిటీ మా బాధ్యత అని HYD పోలీసులు అన్నారు. మీ పరిసర ప్రాంతాల్లో ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 9490616555 వాట్సప్, ఫేస్ బుక్, X అకౌంట్, డయల్ 100 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. భద్రత కోసం అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. అన్ని పరిస్థితుల్లో మీకు తోడుగా ఉంటామని చెప్పారు.