VIDEO: సిక్కోలు వాసి జయంతి రోజే.. 'తెలుగు భాషా దినోత్సవం'

SKLM: నేడు గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి. ఆయన జిల్లాలోని సరుబుజ్జిలి మండలంలోని పర్వతాలపేట గ్రామంలో 29 ఆగస్టు 1863న జన్మించారు. తల్లిదండ్రులు వెంకటమ్మ, వీర్రాజు. తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహానీయుడు గిడుగు పంతులు. అందుకే ఆయన జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న 'తెలుగు భాషా దినోత్సవం' జరుపుకుంటున్నాం. 1940లో ఆయన శ్రీకాకుళంలోనే కన్నుమూశారు.