ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత

ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత

కృష్ణా: బాపులపాడు(M) సింగన్నగూడెంలో ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన చోడి శెట్టి రంగారావు – శోభ దంపతులు రూ.50,116 విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగేశ్వర శర్మ ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి ఇది ఆదర్శప్రాయ సహకారంగా నిలిచిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు.