'పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

'పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది'

AP: బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'పేదల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోంది. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల భరోసా కల్పిస్తోంది' అని పేర్కొన్నారు.