తోట రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్నం

తోట రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్నం

KNR: ఇటీవల మరణించిన మహమ్మదాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తౌటు రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరామర్శించారు. హుస్నాబాద్‌లో తన గెలుపు కోసం తౌటి రాజయ్య పని చేశారని వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.