'మునగ సాగు ద్వారా రైతులు అధిక లాభం పొందవచ్చు'

'మునగ సాగు ద్వారా రైతులు అధిక లాభం పొందవచ్చు'

BDK: మునగా, వెదురు, చేపల పెంపకం ద్వారా రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆర్డీవో పిడి విద్యా చందన తెలిపారు. గురువారం మూలకలపల్లి మండలం మూకమామిడి గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మండల సమైక్య కార్యాలయంలో వెదురు మొక్కలు వేసుకునే రైతులు, మహిళా సమైక్య గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు.