రెండు గంటలుగా నిలిచిపోయిన రైలు

రెండు గంటలుగా నిలిచిపోయిన రైలు

సత్యసాయి: హిందూపురం సమీపంలోని మలుగూరు రైల్వే స్టేషన్‌లో అనంతపురం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలుగా నిలిచిపోయింది, దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటూ వెంటనే సమస్య పరిష్కరించి రైలు ప్రయాణం కొనసాగించాలని రైల్వే అధికారులను కోరుతున్నారు.