VIDEO: 'మచిలీపట్నంలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తాం'
కృష్ణా: మచిలీపట్నంలో మైరా రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రిసార్ట్స్ ఏర్పాటుకు వారు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.ఇంకా అనేకమంది పెట్టుబడులు పెట్టడానికి మచిలీపట్నానికి వస్తున్నారని, రాబోయే కాలంలో ఈఫిల్ టవర్ తరహా టవర్ ను నిర్మిస్తామని ఆయన సోమవారం స్పష్టం చేశారు.