ప్రసూతి మరణాలు తగ్గించాలి: కలెక్టర్

ప్రసూతి మరణాలు తగ్గించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలో ప్రసూతి మరణాలను పూర్తిగా తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన కేపీఐ సమీక్షలో ఆమె మాట్లాడారు. గర్భిణీ స్త్రీలకు 100% ఏఎన్సీ సేవలు, సకాలంలో ఆరోగ్య పరీక్షలు, రక్త పరీక్షలు, టీకాలు తప్పనిసరి చేయాలన్నారు.