VIDEO: శ్రీవారి ఆలయంలో పెరటాసి మాసం పూజలు

VIDEO: శ్రీవారి ఆలయంలో పెరటాసి మాసం పూజలు

CTR: పుంగనూరు పట్టణం మినీ బైపాస్‌లోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఇందులో భాగంగా పెరటాసి మాసం 4వ శనివారం సందర్భంగా అర్చకులు శ్రీవారి మూలవిరాట్‌కు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకున్నారు.