పాలెంకోటలో పోలేరమ్మకు వైభవంగా అంబళ్ల వేడుక

పాలెంకోటలో పోలేరమ్మకు వైభవంగా అంబళ్ల వేడుక

TPT: వెంకటగిరి(M) పాలెంకోట గ్రామంలో ఉగాది మొదటి వారం సందర్భంగా నేడు శ్రీపోలేరమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో సామూహికంగా అంబళ్లు పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారి అంబళ్లు ప్రసాదంగా స్వీకరించారు.