'మొబైల్ ఫోన్ పోయిందా.. సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలి'

'మొబైల్ ఫోన్ పోయిందా.. సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలి'

ADB: మొబైల్ ఫోన్ పోయిందా.. సీఈఐఆర్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుక్రవారం సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 1150 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేసినట్లు పేర్కొన్నారు. మొబైల్ దుకాణాలు, మొబైల్ రిపేరింగ్ దుకాణాలలో యజమానుల అనుమతి లేకుండా మొబైల్ ఫోన్‌లు కొనరాదన్నారు. సంతోషం వ్యక్తం చేసిన బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు.