ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

BPT: వేమూరు మండలం వెళ్ళబాడు గ్రామానికి చెందిన వెల్లబాటి వంశీ తీవ్ర అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతనికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ.2 లక్షలు మంజూరు చేశారు. మంజూరు చేసిన మొత్తానికి సంబంధించిన LOCని వంశీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గురువారం అందజేశారు.