VIDEO: పల్లాపై కడియం శ్రీహరి విమర్శలు

VIDEO: పల్లాపై కడియం శ్రీహరి విమర్శలు

JN: స్టేషన్ ఘనపూర్ పట్టణంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజయ్యను జీరో చేయాలనే లక్ష్యంతో పల్లా ప్రచారం చేశారన్నారు. అయినా కొన్ని గ్రామాల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు.