అమెరికా చర్యపై నాటో సంచలన ప్రకటన
ఇరాన్‌లో అమెరికా చర్యకు మద్దతు తెలిపినట్లు నాటో సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో యూరోపియన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ దేశాలు అమెరికాతో కలిసి పనిచేస్తున్నాయి. ఇంధన సంక్షోభం భయపెడుతున్నప్పటికీ, భద్రతా పరంగా అమెరికాకు యూరప్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నాటో ప్రతినిధులు స్పష్టం చేశారు.