సీఎం సహాయనిధిపై జనసేన ఇంచార్జ్ ప్రశంసలు

సీఎం సహాయనిధిపై జనసేన ఇంచార్జ్ ప్రశంసలు

E.G: CM సహాయనిధి సంజీవని లాంటిదని రాజానగరం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ గుత్తుల వెంకటలక్ష్మి బుధవారం రాత్రి అన్నారు. కూనవరం గ్రామానికి చెందిన మెండ్రు వీరబాబుకు రూ.7 లక్షలు, పొట్టిలంక గ్రామానికి చెందిన ఆకుల నారయ్యకు రూ.3 లక్షలు, దివాన్ చెరువు గ్రామానికి చెందిన గెడ్డం ఉషాకుమారికి రూ.3 లక్షలు, సిద్ధారాంబాబుకు రూ.1 లక్ష చొప్పున మంజూరు అయినట్లు తెలిపారు.