సా. 7 గంటలకు గ్లోబల్ సమ్మిట్ డిన్నర్
HYD: నేడు సాయంత్రం 7:00 గంటలకు HYD శివారులోని ఫ్యూచర్ సిటీలో నిర్వహించే విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా జరిగే ఈ ప్రత్యేక విందుకు అంతర్జాతీయ ప్రతి నిధులు, అగ్రశ్రేణి పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. రాష్ట్ర చిరు తిళ్లు, ఆహారం ప్రత్యేకతలను అధికారులు, తదితరులు వివరించనున్నారు.