అనాథలైన చిన్నారులకు ఆర్ధిక సాయం

అనాథలైన చిన్నారులకు ఆర్ధిక సాయం

SKLM: నరసన్నపేట మండలం దేవాది గ్రామానికి చెందిన బండి కృష్ణ, స్వాతి దంపతులు ఇటీవల చనిపోవడంతో తమ ఇద్దరు కుమార్తెలు మోహిని, యోగిత అనాథలయ్యారని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వాళ్ళు వెంటనే స్పందించి పలువురు దాతల ద్వారా సేకరించిన 50,000 రూపాయలు మంగళవారం చిన్నారులకు అందజేసినట్లు అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు