ఆపరేషన్ అభ్యాస్ కార్యక్రమం

ఆపరేషన్ అభ్యాస్ కార్యక్రమం

ELR: భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం నేపథ్యంలో "ఆపరేషన్ అభ్యాస్" కార్యక్రమంలో భాగంగా అధికారులు నారాయణపురంలో బుధవారం మాక్ డ్రిల్, అవగాహన సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ నుండి బాంబులు పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిడమర్రు సీఐ సుభాష్ చేబ్రోలు, గణపవరం SIలు సూర్య భగవాన్, మణికుమార్, భీమడోలు ఫైర్ ఆఫీసర్ నాగరాజులు వివరించారు.