రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. ట్రంప్‌ ఒత్తిడి ఫలిస్తుందా..!

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం.. ట్రంప్‌ ఒత్తిడి ఫలిస్తుందా..!

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా శాంతి ఒప్పందానికి అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్లను సిద్ధం చేశారు. వీటి ప్రకారం ఉక్రెయిన్ తమ భూభాగాలైన దొనెట్స్ సహా పలు కీలక ప్రాంతాలను మాస్కోకు అప్పగించాలి. ఈ ప్రతిపాదనలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వ్యతిరేకిస్తున్నారు. అయితే తమ పాయింట్లపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని జెలెన్ స్కీపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు.