అన్నప్రసాదానికి రూ.లక్ష విరాళం

అన్నప్రసాదానికి రూ.లక్ష విరాళం

NDL: శ్రీశైలంలో నిత్య అన్నప్రసాద పథకానికి విజయవాడకు చెందిన భక్తుడు సురేంద్రనాథ్ చౌదరి రూ.1,00,116 విరాళం ఇవాళ అందజేశారు. స్వామి మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి దర్శనం అనంతరం అన్నప్రసాద విభాగంలో సూపరింటెండెంట్ అయ్యన్నకు విరాళం అందించారు. దేవస్థానం అధికారులు దాతకు ప్రసాదాలు, శేష వస్త్రాలు అందించి సన్మానించారు.