నమన్ అవార్డ్స్ వేడుకలో ఘోర తప్పిదం

నమన్ అవార్డ్స్ వేడుకలో ఘోర తప్పిదం

BCCI నమన్ అవార్డ్స్ వేడుక ప్రత్యక్ష ప్రసారంలో తప్పిదం జరిగింది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ఘోర తప్పిదం చేశాయి. భారత క్రికెటర్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలిచిన సంగతి తెలిసిందే. అయితే పొరపాటున శుభ్‌మన్ గిల్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా స్క్రీన్‌పై చూపించారు. దీనిపై రోహిత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.