హన్మకొండ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటరామిరెడ్డి

హన్మకొండ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెంకటరామిరెడ్డి

HNK: శుక్రవారం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన ఏనుగాల వెంకటరామిరెడ్డికి కాజీపేట నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఆరురి సాంబయ్య, భువనగిరి అశోక్‌తో పాటు ఇతర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.