నూతన సోలార్ ప్యానెల్ ప్రారంభం

నూతన సోలార్ ప్యానెల్ ప్రారంభం

VSP: దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్, జిల్లా పరిషత్ కూడలిలోని సెయింట్ జోసఫ్ ఓల్డేజ్ హోమ్‌లో వేదాంత ఫౌండేషన్ CSR నిధులతో ఏర్పాటు చేసిన 8 KV సోలార్ ప్యానెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనాథలకు, వృద్ధులకు సేవ చేయడం భగవంతునికి సేవ చేయడమేనని అన్నారు.