అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఐదు అమెరికా విమానాలపై ఇరాన్ దాడి చేసినట్లు సమాచారం. సౌదీలోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిస్సైల్ దాడి చేసింది. ఐదు రీఫ్యూయలింగ్ విమానాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ దాడిలో విమానాలు పూర్తిగా ధ్వంసం కాలేదని, పాక్షికంగా దెబ్బతిన్నట్లు అమెరికా వెల్లడించింది.