'వెంటనే వాటిని రికార్డులనుంచి తొలగించాలి'

'వెంటనే వాటిని రికార్డులనుంచి తొలగించాలి'

HYD: తెలంగాణ ఏర్పాటును ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆ వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, వెంటనే వాటిని రికార్డుల నుంచి తొలగించి, ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సభ్యత్వంపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.