VIDEO: 'మృతదేహాలను అంబులెన్స్ లో తరలింపు'
మార్కాపురం జిల్లాలో ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షణాల్లో మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. 10 మంది పైనే మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. అయితే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మంటల్లో కాలిపోయాయి. క్షతగాత్రులకు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.