టాటా సియెర్రాతో క్రెటా, సెల్టోస్‌కు చుక్కలే!

టాటా సియెర్రాతో క్రెటా, సెల్టోస్‌కు చుక్కలే!

కార్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న 'టాటా సియెర్రా' రానే వచ్చింది. దీని బేస్ మోడల్ ధరను రూ.11.49 లక్షలుగా(ఎక్స్-షోరూం) నిర్ణయించారు. ఈ ప్రైస్‌తో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రేటాకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే లుక్‌తో వస్తున్న సియెర్రా.. మిడ్ సైజ్ ఎస్‌యూవీ మార్కెట్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.