జగన్ ను కలిసిన నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్

జగన్ ను కలిసిన నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్

WG: నరసాపురం మున్సిపల్ ఛైర్పర్సన్ వెంకటరమణ, కౌన్సిలర్ జయరాజు శుక్రవారం మాజీ సీఎం జగన్‌ని తాడేపల్లిలో కలిశారు. నరసాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. టౌన్లో డంపింగ్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపకుండా, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో చెత్తను వైసీపీ హయాంలో 8వేల మందికి ఇచ్చిన లేఅవుట్‌లో చెత్త వేయడం, కమీషనర్ అవినీతి గురించి వివరించారు