VIDEO: రోడ్డు ప్రమాదం...ముగ్గురికి తీవ్రగాయాలు
WGL: రాయపర్తి మండల కేంద్ర శివారు బ్రిడ్జ్ వద్ద ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్, ఆటో, బొలెరో వాహనాలు పరస్పరం ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసుల ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.