'మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్ర సత్యం ఆశయాలు కొనసాగిద్దాం'

MBNR: మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎర్ర సత్యం ఆశయాలు కొనసాగిద్దామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎర్ర సత్యం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి వార్డులో ఎర్ర సత్యం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.