నగరంలో అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్స్

నగరంలో అండర్ గ్రౌండ్ నుంచి కేబుల్స్

HYD: విద్యుత్ సరఫరా సమస్యలు పరిష్కరించేందుకు TGSPDCL చర్యలకు ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ కేబుల్స్ తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు పంపగా తాజాగా మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం రూ. 14,725 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.