'టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నూకసాని'

'టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా నూకసాని'

ప్రకాశం: టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులుగా కొండేపి నియోజకవర్గానికి చెందిన నూకసాని బాలాజీ నియమితులయ్యారు. బుధవారం టీడీపీ పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను నియమించింది. ప్రస్తుతం ఈయన ఏపీ పర్యటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. గతంలో జడ్పి చైర్మన్‌గా, అలాగే టీడీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా కూడా పనిచేశారు.