పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన కమిషనర్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక మినీ బైపాస్ రోడ్డు హోండా షోరూం ప్రాంతంలో శుక్రవారం పర్యటించారు. రోడ్డు వెంబడి ఎలాంటి సూచికలు లేకుండా భారీ గుంట ఉండటాన్ని గమనించిన కమిషనర్ వెంటనే ఆ ప్రాంతాన్ని సురక్షితం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.