ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'స్త్రీ శక్తి దివస్'
AKP: నర్సీపట్నం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్త్రీ శక్తి దివస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా కన్వీనర్ చండ్ర మాల కొండయ్య మాట్లాడుతూ.. నవంబర్ 19 ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా స్త్రీ శక్తి దివస్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.