మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
➢ బాలానగర్‌లో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేసిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ 
➢ మహబూబ్‌నగర్ కార్పొరేటర్‌ను పరామర్శించిన డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి 
➢ కల్వకుర్తిలో ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి