పెన్సిల్ లిడ్‌పై అయోధ్య రామాలయం

కర్నూల్: సెంటీమీటర్ సైజు గల పెన్సిల్ లిడ్‌పై అయోధ్య టెంపుల్‌ను ఆవిష్కరించి హౌరా అనిపించుకున్నాడు ఆదోనికి చెందిన పెన్సిల్ ఆర్టిస్ట్ శ్రీనాథ్. సోమవారం అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ కళా రూపాన్ని ఆవిష్కరించాడు. అంతేకాకుండా కేవలం 4సెంటీమీటర్ల సైజు గల చాక్ పీస్‌తో బాలరాముడి రూపాన్ని గీసి తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.