RRR ఉత్తర భాగానికి NH-161AA నంబర్
HYD శివారులో RRR ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం 161-AA నంబర్ కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు ఉన్న జాతీయ రహదారికి ఈ నంబర్ ఉంది. ఈ మార్గాన్ని రాష్ట్రానికి బదిలీ చేసి, కొత్తగా RRR ఉత్తర భాగంగా గుర్తింపు ఇచ్చారు.