'ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి'

'ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలి'

SRPT: ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మునగాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. గర్భిణులు కాన్పులకోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేలా అవగాహన కల్పించాలన్నారు. వైద్య అధికారి, సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు.