జోగినపల్లి సంతోష్‌కు సిట్ నోటీసులు
HYD: సిట్ ముందు హాజరు కావాలని మాజీ ఎంపీ, BRS పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసు కు సంబంధించిన విచారణలో భాగంగా విచారణకు పిలుస్తున్నట్టు నోటీస్‌లో పేర్కొన్నారు.