VIDEO: ఉప్పల్ స్టేడియంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
MDCL: మరికొద్ది గంటల్లో హైదరాబాద్‌కు మెస్సీ రానున్నారు. కోల్ కత్తా స్టేడియంలో ఉద్రిక్తతల నేపథ్యంలో HYDలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడు వేల మందితో మూడంచెల భద్రతను ఏర్పాటు చేయగా.. డ్రోన్ కెమెరాలతో భద్రత పర్యవేక్షిస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.