పెళ్లిలో తండ్రి లేని లోటు తీర్చిన AI

పెళ్లిలో తండ్రి లేని లోటు తీర్చిన AI

సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఈ AI వీడియో నిరూపిస్తోంది. ఓ  యువతి తన పెళ్లి వేడుకలో తన దివంగత తండ్రిని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు AI టెక్నాలజీతో ఆమె తండ్రి ప్రత్యక్షమైనట్లుగా వీడియోను రూపొందించారు. పెళ్లిలో తండ్రి వచ్చి తనను ఆశీర్వదించినట్లుగా ఉన్న ఆ దృశ్యాలను చూసి పెళ్లి కూతురుతో పాటు బంధువులందరూ భావోద్వేగానికి లోనయ్యారు.