రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్

NZB: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు, ఒక జేసీబీ (JCB)ని పట్టుకుని సీజ్ చేసినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ తెలిపారు. వన్నెల్ శివారులోని వరద కాలువల నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. వాహనాలను పట్టుకుని సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ శాఖకు అప్పగించారు.