మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఎన్నికల నేపథ్యంలో గండీడ్‌లో పర్యటించిన కలెక్టర్ విజయేంద్ర బోయి
➢ శ్రీపురం‌లో పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బంగారయ్య  
➢ ఆత్మకూరు‌లో రేపటి సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్పీ సునీత రెడ్డి
➢ గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రచారం షురూ