VIDEO: పిచ్చిమొక్కల తొలగింపునకు ఆదేశాలు

VIDEO: పిచ్చిమొక్కల తొలగింపునకు ఆదేశాలు

GNTR: పొన్నూరు పురపాలక సంఘ కమిషనర్ ముప్పాళ్ళ రమేశ్ బాబు బుధవారం తెలగపాలెంలోని 29వ వార్డులో పర్యటించారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కల వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కమిషనర్, జేసీబీ సాయంతో వెంటనే ఆ మొక్కలను తొలగించాలని, స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.